Thursday 15 November 2012

APPSC Agriculture

1. ఉపాంత వ్యవసాయ భూమి పరిమితి?
    1. ఒక హెక్టారు కంటే తక్కువ
    2. ఒకటి మిరియు రెండు హెక్టార్ల మధ్య
    3. రెండు నుంచి నాలుగు హెక్టార్ల మధ్య
    4. నాలుగు నుండి పది హెక్టార్ల మధ్య     [2]

2. ఈ క్రింది వానిలో భూ సంస్కరణలకు సంబంధంలేనిదేడో పేర్కొనండి?
    1. సామాజిక భూమి యాజమాన్యం
    2. కౌలుదర్లు కాలపరిమితికి భద్రత
    3. కౌలుదార్లు యాజమాన్య హక్కులు
    4. భూస్వామ్యాల పై గరిష్ట పరిమాణ నిర్ణయం     [4]

3. ఆంధ్రప్రదేశ్ లో అధిక సంఖ్యలో ఉన్న వ్యవసాయ కమతాలు?
    1. సన్నకారు రైతులవి
    2. సన్నకారు మరియు చిన్న రైతులవి
    3. చిన్న మరియు మాధ్యమిక రైతులవి
    4. పెద్ద మరియు మాధ్యమిక రైతులవి     [2]

4. ఆంధ్రప్రదేశ్ గరిష్ట పరిమితుల (వ్యవసాయ కమతాల) చట్టాన్ని సవరించి తీక్షణంగా గరిష్ట పరిమితులను తగ్గించినది ఏ సం|| లో?
    1. 1953
    2.1963
    3.1973
    4. 1983     [3]

5. ఆంధ్రప్రదేశ్ లో చట్టప్రకారం ఒక కులుంబం కలిగి ఉందగల గరిష్ట భూ పరిమితి?
    1. అత్యుత్తమ భూమి 54 ఎకరాలు
    2. ఎ శ్రేణి భూమి 54 ఎక్టార్లు
    3. కె శ్రేణి భూమి 54 ఎకరాల
    4. కె శ్రేణి భుఊమి 54 హెక్టార్లు     [2]

6. 1854 భూ సేకరణ చట్టం ప్రకారం ప్రభుత్వానికి క్రింది భుమిని తీసుకునే అర్హత గలదు.
    1. కార్పొరేట్ రంగం నుంచి భూమి తీసుకోవడము
    2. సంపన్న కుటుంబాల నుంచి భూ సేకరణ
    3. ప్రైవేటు ఉద్దేశానికి ఎవరి నుంచైనా భూ సేకరణ
    4. ప్రజల ఉపయోగానికి వేరెవరి నుంచైనా భూ సేకరణ    [4]

7. పేదలకు మరియు ఇతర బలహీన వర్గాలకు పంపిణీ చేసిన భూములు
    1. గరిష్ట పరిమితుల భూములకన్నా పంపిణీ అత్యధికం
    2. ప్రభుత్వ భూముల వాటాకన్నా అత్యధికం
    3. ఆడవుల భూముల వాటా అత్యధికం
    4. ఇవి ఏవి కావు.    [2]

8. 2005-06 లో ఆంధ్రప్రదేస్ లో సగటు కమతాల పరిమాణం సుమారు?
    1. 1 1/4 హెక్టార్లు
    2. 1 1/4 ఎకరాలు
    3. 2 1/4 హెక్టార్లు
    4. 4 ఎకరాలు     [1]

9. కోనేరు రంగారావు కమిటీ నివేదిక ప్రధానంగా క్రింది దానితో సంబంధం కలిగి ఉంది?
    1. గరిష్ట పరిమితుల మిగులు భూమి
    2. ప్రభుత్వ అసైస్డ్ నిర్ణయించిన భూమి
    3. జాతి తెగల సంస్కరణలు
    4. షెడ్యూల్డ్ కులాల సంస్కరణలు     [2]

10. భూ సంస్కరణల విషయంలో జాతీయ స్ధాయిలో ఆంధ్రప్రదేశ్ ఎన్నవ స్థానంలో ఉంది?
    1. 6వ స్థానం
    2. 4వ స్థానం
    3. 3వ స్థానం
    4. 10వ స్థానం     [4]

11. భూమిలేని నిరుపేదలకు మిగులుభూమి పంచడానికి వీలుకల్పించిన రాజ్యాంగ సవరణ ఎన్నవది?
    1. 25వ
    2. 24వ
    3. 42వ
    4. 45వ     [1]

12. ఈ క్రింది వానిలో ఏది భూ సంస్కరణలకు సంబంధించిన ఉద్యమం?
    1. శ్రీకాకుళం నక్సల్బరీ రైతాంగ పోరాటం
    2. ఉత్తర తెలంగాణా నక్సల్బరీ రైతాంగ పోరాటం
    3. గిరిజన ఉద్యమాలు
    4. పైవన్నీ     [4]

13. కోనేరు రంగారావు కమిటీ ముఖ్యోద్దేశ్యం ఏది?
    1. భూ సంస్కరణ నిలిపివేత పరిశీలన
    2. కౌలు రైతుల సమస్యల పరిశీలన
    3. భూమి పంపకం అమలు కార్యక్రమాల పరిశీలన
    4. వ్యవసాయ భూముల పంపిణీ విభజన     [3]

14. కౌలు రైతులు సమస్యల పై నియుక్తమైన కమిటి ఏది?
    1. జనార్థన్ రెడ్డి
    2. భూతలింగం
    3. జయతీఘోష్
    4. కె.పి.ధర్     [3]

15. ఆంధ్రప్రదేశ్ భూ పరిమితి చట్టం-1961 ద్వారా ప్రతికుటుంబానికి లభించినది?
    1. 27-324 ఎకరాల భూమి రకాలను బట్టి కేటాయింపు
    2. 18-27 ఎకరాలు
    3. 51/2 - 9 1/2 హెక్టార్లు
    4. 6 నుంచి 72 ఎకరాలు     [1]

16. 1965 లో ప్రకటించిబడిన ఎపి మిగులు భూమి ఎంత?
    1. 56 హెక్టార్లు
    2. 56,000 ఎకరాలు
    3. 560 ఎకరాలు
    4. 560 హెక్టార్లు     [2]

17. 1973లో ప్రకటించిబడిన ఎపి మిగులు భూమి ఎంత?
    1. 56 హెక్టార్లు
    2. 56,000 ఎకరాలు
    3. 560 ఎకరాలు
    4. 560 హెక్టార్లు     [2]

18. 1973 ఆంధ్రప్రదేశ్ భూ సంస్కరణల చట్టం ప్రకారం మొత్తం భూ గరిష్ట పరిమితి ఎంతగా నిర్ణయించినది?
    1. 17 నుంచి 35 ఎకరాలు
    2. 18 నుంచి 25 ఎకరాలు
    3. 35 నుంచి 54 ఎకరాలు
    4. 54 ఎకరాలు     [3]

19. ఆంధ్రప్రదేశ్ భూ సంస్కరణల చట్టం-1973 నుండి మినహాయింపులు ఇచ్చినది వేటికి?
    1. చక్కెర కర్మాగారాలకు 100 ఎకరాల భూమి కలిగి ఉండవచ్చు.
    2. పండ్లతోటలకు మినహాంపులు ఇవ్వబడ్డాయి
    3. పారిశ్రామిక వాణిజ్య సంస్థల అదనపు భూములకు చట్టం నుంచి మినహాయింపు
    4. పైవన్ని     [4]

20. భూ సంస్కరణలు రాజ్యాంగంలోని ఈ క్రింది ఒక షెడ్యూల్ పరిధిలోనివి?
    1. 7వ షెడ్యూల్
    2. 12వ షెడ్యూల్
    3. 9వ షెడ్యూల్
    4. 9వ భాగం     [3]

21. ఇనాం భూముల రద్దు శాసనం చేయబడిన సం|| ఏది?
    1. 1958
    2. 1955
    3. 1971
    4. 1985     [2]

22. ఈ క్రింది వానిలోని ఏది భూ సంస్కరణల చట్టంగా గుర్తించబడియుండలేదు?
    1. కౌలు సంస్కరణల చట్టం
    2. మధ్యవర్తుల తొలగింపు చట్టం
    3. చూ కమతాల పైగరిష్ట పరిమితి చట్టం
    4.భూ కరతాల పై కనీస పరిమితి చట్టం     [4]

23. జాగర్లు అనగా?
    1. గుత్తాధివత్యపు యాజమాన్య భూములు
    2. దాన పూర్వకంగా ఇచ్చిన భూములు
    3. ఆక్రమించబడిన పేదల భూములు
    4. జమిందారీ నేతృత్వంలోని భూములు     [2]

24. ఈ క్రింది వానిలో సరియైనది ఏది?
    1. ఇనాం దార్లు - భూమిశిస్తును పారితోషికంగా పొందే భూములు
    2. సర్పేఖ్న్ - సొంత ఖర్చుల కోసం నిర్దేశించిన భూమి
    3. ఖిల్సా సేదిదివానీ-ప్రభుత్వ యంత్రాంగంచే శిస్తు వసూలు చేపే భూమి
    4. పైవన్ని     [4]

25. షక్మీదారులనగా?
    1. శాశ్వత రక్షణగల కౌలుదారులు
    2. నిలకడ లేని కౌలుదారులు
    3. జమీందార్లు
    4. వ్యవసాయ కూలీలు     [1]

26. కుటుంబ కమతంగా గుర్తించినది ఏది?
    1. నికర వ్యవసాయ ఆదాయ రూ.1000 వచ్చే కమిటి
    2. సొలుసరి వ్యవసాయ ఆదాయం రూ. 15000 వచ్చే కమతం
    3. నికర వ్యవసాయ ఆదాయం రూ.800 వచ్చే కమతం
    4. పైవేవి కావు     [3]

27. 1961 భూ గరిష్ట పరిమితి చట్టం ప్రకారం ఎంత నికర ఆదాయం గల భూమిని కుటుంబ కమతంగా గుర్తించారు?
    1. రూ. 1500
    2. రూ. 1800
    3. రూ. 3600
    4. రూ. 4600     [3]

28. ఎన్నవ రాజ్యాంగ సవరణ ద్వారా ఆంధ్రప్రదేశ్ భూ కమతాల గరిష్ట పరిమిత చట్టం-1973 ను రాజ్యూంగంలోని 9వ షెడ్యూల్ చేర్చారు?
    1. 42వ
    2. 32వ
    3. 48వ
    4. 18వ     [2]

29. భూ గరిష్ట నుండి కింద తెలిపిన భూములను మినహాయించారు?
    1. కేంద్ర, రాష్ట్ర, స్థానిక ప్రభూత్వాల ఆధీనంలోనివి
    2. భ్యాంకు అధీనంలోనివి
    3. బలహీన వర్గాల సహకార సంఘాల భూములు
    4. పైవన్ని     [4]

30. ఆంధ్రప్రదేశ్ లో 26 జనవరి 205న తొలివిడవ ఎంత భూమిని పేదలకు పంపిణీ చేశారు?
    1. 1,80,000 హెక్టార్లు
    2. 1600 హెక్టార్లు
    3. 160000 ఎకరాలు
    4. 180000 ఎకరాలు     [3]

31. 21 ఆగస్ట్ 2005న రెండవ విడత భూముల పంపిణీ ఈ క్రింది ఏ జిల్లాలో నిర్వహించబడింది?
    1. కరీంనగర్
    2. నిజామాబాద్
    3. కర్నూలు
    4. మెదక్     [4]

32. ఈ క్రింది పంచవర్ష ప్రణాళికా కాలంలో అధికారికంగా ప్రభుత్వం భూ సంస్కరణల విధానం రూపొందించబడింది?
    1. మొదటి
    2. రెండవ
    3. ఆరవ
    4. నాలుగవ     [1]

No comments:

Post a Comment