Friday 16 November 2012

Previous Examination Questions

1. ఆదర్శ ఆంధ్రప్రదేశ్ ప్రాజెక్టునకు రాష్ట్ర ప్రభుత్వం వ్యయం చేయదలచిన మొత్తం?
    జ. రూ. 23,000 కోట్లు (2006, గెజిటెడ్)

2. భాన్-కి-మూన్ ఇక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ గా పదవీ భాధ్యతలు చేపట్టినది?
    జ. జనవరి 1, 2007 నుండి (2008, గ్రూప్-2)

3. సూర్యుని గ్రహగతిలో 10వ గ్రహమును కనుగొనినట్లు ప్రకటించిన ఖగోళ శాస్త్రవేత్తలు ఏ దేశమునకు చెందినవారు?
    జ. అమెరికా (2008, గ్రూప్-2)

4. ఆగస్ట్ 2007 లో ప్రారంభించిన మొదటి ఆర్కిటిక్ సాహసయాత్రకు నాయకత్వము వహించినది?
    జ. రసిక్ రవీంద్ర (2008, గ్రూప్-1)

5. కేంద్ర సమాచార కమిషన్ ప్రస్తుత అద్యక్షుడు?
   జ. వజహత్ హభిఋల్లా(2006, గెజిటెడ్)

6. సాహిత్యంలో 2007 సం|| లోబెల్ బహుమతి విజేత?
    జ. డోరిస్ లెస్సింగ్ (2008, గ్రూప్-2)

7. జులై 2008 లో ద్రవ్యోల్భణ వార్షిక పెరుగుదల అంచనా నూతన స్థాయి అయిన 2.2 మిలియన్ల శాతమును తాకిన దేశము?
    జ. జింభాబ్వే (2008, గ్రూప్-2)

8. జపాన్ లో జులై 2008లో, జి-8 శిఖరాగ్ర సమావేశము జరిగిన స్థలం?
    జ. హోక్త్కెడో (2008, గ్రూప్-2)

9. సెప్టెంబర్ 2007 లో జరిగిన 58వ అంతర్జాతీయ ఖగోళ శాస్త్రజ్ఞుల కాంగ్రెస్ వేదిక?
    జ. హైదరాభాద్ (2008, గ్రూప్-1)

10.ఒలంపిక్స్ 2012నకు ఆతిధ్యమిచ్చు నగరము?
    జ. లండన్ (2008, గ్రూప్-1)

11. భారత ప్రభుత్వము యొక్క "సేవ్ ది గర్ల్ చైల్డ్" ప్రచారమును రాష్ట్రపతి శ్రీమతి ప్రతిభా పాటిల్ ప్రారంతించిన తేదీ?
    జ. 2007 అక్టోబర్ (2008, గ్రూప్-1)

12. దేశవ్యాప్తంగా బహిరంగ ప్రదేశాలో పొగ త్రాగడం నిషేధిస్తూ చట్టం అమలులోకి వచ్చింది?
    జ. 2-10-2008 (అసిస్టెంట్ ఇంజినీర్స్ - 2009)

13. ఆలీన ఉద్యమ 15వ శిఖరాగ్ర సమావేశం జరిగినది?
    జ. ఈజిప్ట్ (గ్రూప్-1 ప్రిలిమినరీ - 2010)

14. విద్యాహక్కు చట్టం అమలులోకి వచ్చిన తేధి?
    జ. 2010 ఎప్రిల్ 1 (2010, గ్రూప్-1, రీఎగ్జామ్)

15. సెప్టెంబర్ 8, 2009న ప్రారంభించబడిన 'సాక్షరభారత్' పథక వ్యయము కేంద్ర, రాష్ట్ర ప్రభుత్యాల మధ్య ఎ నిష్పత్తిలో ఉన్నది?
    జ. 75:25 శాతం (2010, గ్రూప్-1, రీఎగ్జామ్)

16.ఈ క్రింద పేర్కొన్న ఏ దేశంలో తమిళం ప్రధాన భాషగా ఉంది?
    జ. సింగపూర్ (2010, ఎ.పి.అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్-జూనియర్ ఆసిస్టెంట్స్)

17. నవంబర్, 2009లో నాసాచే ప్రయోగించబడిన అంతరిక్ష నౌక?
    జ. అట్లాంటిస్ (2010 గ్రూప్-1)

18. ఇండియాలో ఫిబ్రవరి, 2009 లో మొదటిసారి 'మోడల్ ర్-కోర్టును' ప్రారంభించినది?
    జ. గుజరాత్ హైకోర్టు (2010, గ్రూప్-1)

19. అర్జున భిరుదు క్రీడలకు సంబంధించిన వారికి ఏ సంవత్సరం నుండి ఇస్తున్నారు?
    జ. 1961 (2011, అసిస్టెంట్ ఇంజనీర్స్ & అసిస్టెంట్ కెమికల్ ఎగ్జామినర్స్)

20. ఇక్యరాజ్య సమితి 2009 సంవత్సరమును ఏ అంతర్జాతీయ సంవత్సరముగా ప్రకటించింది?
    జ. భౌగోళికశాస్త్రం (2011, అసిస్టెంట్ ఇంజనీర్స్ & అసిస్టెంట్స్ కెమికల్ ఎగ్జామినర్స్)

21. జనవరి 12, 2009న ప్రపంచ భ్యాంక్ రెండు భారతీయ కంపెనీలతో వ్యాపారం ప్రారంభించింది. అవి ఏవి?
    జ. మలేషియా (2011 పోర్ట్ ఆఫీసర్స్)

22. ప్రవాస భారతీయుల వ్యవహారాల కోసం నియమించబడిన కేంద్ర స్థాయి మంత్రిత్వ శాఖ అస్తిత్వములోకి వచ్చిన సంవత్సరం?
    జ. 2004 (2011 పాలిటెక్నిక్ లెక్చరర్స్)

23. 2010 సంవత్సరపు వరల్డ్ స్టేట్స్-మెన్ అవర్డు గెలుపొందిన భారతీయుడెవరు?
    జ. మన్మోహన్-సింగ్ (2011 టెక్నికల్ అసిస్టెంట్స్ ఇన్ ఎపి మైనింగ్ సబ్ సర్వీస్)

No comments:

Post a Comment