Friday 16 November 2012

Geographical

1. గాలిలో తేమను కొలుచుటకు ఉపయోగించు సాథనము
    1. థర్మామీటరు
    2. బారో మీటరు
    3. హైడ్రో మీటరు
    4. హైగ్రో మీటరు [4]

2. ఈ క్రింది వానిలో, మంచు తుఫానులు ధేని లక్షణము?
    1. సమశీతోష్ణ ప్రాంతము
    2. అంటార్కిటిక్ ప్రాంతము
    3. భూమధ్యరేఖా ప్రాంతము
    4. ఉష్ణమండల ప్రాంతము    [1]
3. కొన్ని ప్రాంతాల వాతావరణములో అత్యధిక వేగముతో ఎత్తుగా గిరగిర తిరుగు గాలి పంధాను ఏమందురు?
    1. జెట్ స్ట్రీమ్
    2. చక్రవాతము
    3. ప్రతిచక్రవాతము
    4. రుతుపవనములు    [1]

4. గాలి ప్రయాణించు మార్గములో పర్వతములు ఏర్పడి ఉండుట వలన కలుగు వర్షపాతమును ఏమని పిలిచెదరు?
    1. చక్రవత వర్షపాతము
    2. క్షితిజ సమాంతర వహన వర్షపాతము
    3. పర్వతీయ వర్షపాతము
    4. సంవహన వర్షపాతము    [3]

5. సరస్సులను పూడ్చుట వలన ఏర్పడు మైదానములను ఏమందురు?
    1. పెనిప్లైన్స్
    2. ఒండలి మైదానములు
    3. వరద మైదానములు
    4. కర్;స్ట్ మైదానములు     [4]

6. ఇండియా నందలి నల్లరేగడి భుమి ఏ సముదాయమునకు చెందినది?
    1. ఒండలి
    2. లాటరైట్
    3. పోడ్జోల్
    4. చెర్నోజెమ్    [4]

7. దేశీయ అమెరికన్-ఇండియన్;లకు ఇవ్వబడిన పేరు
    1. అమెరిండ్స్
    2. ఆల్పినె
    3. బుష్-మెన్
    4. మెస్టిజోస్    [1]

8. ఈ క్రింది వాటిలో, పొడవాటి పింజరాల పత్తని ఎక్కువగా ఉత్పత్తిచేయునది
    1. సుడన్
    2. చైనా
    3. యు.ఎస్.ఎ.
    4. ఇండియా    [3]

9. ఇండియా, ఈ క్రిందివాటిలో, దేనిని అత్యధికముగా ఉత్పత్తి చేయుచున్నది?
    1. జున్ను (చీస్)
    2. వెన్న మరియు నెయ్యి (బట్టరు మరియు ఘీ)
    3. పంది మాంసము (ఫోర్క్)
    4. మాంసము (మీట్)     [2]

10. ఈ క్రింది వానిలో, ఇనుము దేని నిండి ఎక్కువగా లభించును?
    1. లోహభరితమైన ఉల్కలు
    2. ఇనుప పైరెట్స్
    3. మాగ్నటైట్
    4. హెమటైట్    [4]

11. ఈ క్రిందివానిలో ఏ రాష్ట్రము ద్వారా కర్కటరేఖ వెళ్ళుచున్నది?
    1. భీహర్
    2. జార్ఖండ్
    3. హిమాచలప్రదేశ్
    4. జమ్మూ మరియు కశ్మీర్    [2]

12. అరేబియన్ సముద్రము నందలి ఏ ప్రాంతపు దీవులు మినికాయ్ దీవులుగా పేరొందినవి?
    1. తూర్పు
    2. పశ్చిమ
    3. ఉత్తర
    4. దక్షిణ    [4]
13. ఈ క్రిందివానిలో, ఇండియాలో, ఏ ప్రాంతములో, పొడి చలి కాలముని ఎదురుచూడవచ్చును?
    1. బెంగాల్ మైదాన ప్రాంతములో
    2. తమిళనాడులో
    3. జమ్ము మరియు కాశ్మీరులో
    4. పంజాభ్ మరియు హరియాణా మైదన ప్రాంతములో    [1]

14. ఈ క్రింది వానిలో, ఏ రకపు భూమి తడిగా ఉన్నప్పుడు ఉప్పొంగి, పొడిగా ఉన్నప్పుడు పగుళ్ళు ఏర్పడును?
    1. ఒండలి భూమి
    2. లాటరైట్ భూమి
    3. నల్లరేగడి భూమి
    4. ఎర్రభూమి    [3]

15. సాధారణముగా అల్యూమినియమ్, ఈ క్రిందివానిలో ఏ రూపములో లభించును?
    1. పైరైట్
    2. బాక్సైట్
    3. ఇల్మైనైట్
    4. ప్యూర్ మెటల్/శుద్దలోహము     [2]

No comments:

Post a Comment