Saturday 17 November 2012

Current Affairs APPSC Previous Papers

1. 2012 భారత రిపబ్లిక్ దినం సందర్భంగా క్రింది వారిలో ఎవరు 'పద్మశ్రీ' అవార్డును స్వీకరించలేదు?
    1. టి.వి. రాజేశ్వర్
    2. ఝూలన్ స్వామి
    3. లైలా తమాబ్జీ
    4. సయ్యద్ మహమ్మద్ అరిఫ్ [1]

2. నాన్సీ పావ్-ల్ ఏ దేశానికి యు.ఎస్.ఏ కొత్త రాయభారి?
    1. శ్రీలంక
    2. పాకిస్తాన్
    3. బంగ్లాదేశ్
    4. ఇండియా [4]

3. సల్మాన్ బషీర్ ఏ దేశానికి పాకిస్తాన్ కొత్త రాయభారి?
    1. శ్రీలంక
    2. భూటాన్
    3. బంగ్లాదేశ్
    4. ఇండియా [4]

4. 'బిజినస్ రివ్యూ వీక్లీ' వార్షిక సూచి ప్రకారం ప్రపంచంలో అత్యంత ధనికురాలు?
    1. మేరీ రొబెలా
    2. కైలీ మినోగ్
    3. ఆండ్రూ హీత్-కోట్
    4. జీనా రైన్-హార్ట్ [4]

5. గులాంనమీ ఆజాద్ ఏ శాఖకి కేంద్ర మంత్రి?
    1. ఆరోగ్యం మరియు కుటుంబ సంక్షేమం
    2. భారీ పరిశ్రమలు
    3. పర్యటన
    4. పెట్రోలియం మరియు సహజ వాయువు [1]

6. Ms. ఇరీనా బోకోవా?
    1. డైరక్టర్-జనరల్, UNCTAD
    2. డైరక్టర్-జనరల్, ILO
    3. డైరక్టర్-జనరల్, WHO
    4. డైరక్టర్-జనరల్, UNESCO [4]

7. ఏ రోజున UPA-II కేంద్ర పాలనకి 3 సంవత్సరాలు పూర్తవుతుంది?
    1. 21-5-2012
    2. 22-5-2012
    3. 23-5-2012
    4. 24-5-2012 [2]

8. 2012 మే నెల ఆఖరి వారంలో ఏ భారత రాష్ట్ర ముఖ్యమంత్రితో బిల్ గేట్స్ ఆరోగ్య సమస్య పరిష్కారానికి సహాయం గురించి చర్చించారు.
    1. ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి
    2. బీహార్ ముక్యమంత్రి
    3. ఝార్ఖండ్ ముక్యమంత్రి
    4. మధ్యప్రదేశ్ముక్యమంత్రి [1]

9. కాంగ్రెస్సేతర పార్టీలు దీని విరుద్ధముగా తమ లోషమును వ్యక్తపరుచుటకు 31-5-2012వ భారత బంద్ కి పిలుపు ఇచ్చింది?
    1. పెట్రోల్ ధర పెంపుదల
    2. అవినీతి చర్య స్ధాయిలో పెరుగుదల
    3. కూరగాయల ధరల పెరుగుదల
    4. విద్యుత్ చార్జీల పెంపుదల [1]

10. ఏ దేశానికి జోఆచిమ్ గౌక్ 18-3-2012న కొత్త అధ్యక్షులు అయ్యారు?
    1. ఫ్రాన్స్
    2. నార్వే
    3. స్వీడన్
    4. జర్మనీ [4]

11. 31-5-2012 న కేంద్ర మంత్రివర్గం ఏ విధానాన్ని ఆమోదించింది?
    1. జాతీయ టెలికాం విధానాన్ని
    2. జాతీయ చిన్న పరిశ్రమల విధానన్ని
    3. జాతీయ అటవీ విధానాన్ని
    4. జాతీయ ప్రైవేటు యూనివర్సిటీల విధానాన్ని [1]

12. ఏ దేశ కిప్యూటీ హై కమిషన్ కార్యాలయాన్ని హైదరాబాద్ లో 31-5-2012న ప్రారంభించారు?
    1. సౌదీ అరేబియా
    2. బ్రిటన్
    3. పాకిస్తాన్
    4. ఇండోనేషియా [2]

No comments:

Post a Comment