Friday 30 November 2012

Staff Selection Commission Multi-Tasking Staff (Group-C)



స్టాఫ్ సెలక్షన్ కమిషన్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (నాన్-టెక్నికల్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువరించింది.

పోస్టులు: మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (గ్రూప్-సి) (ప్యూన్, డాప్టరీ, జమాదార్, చౌకీదార్, మాలీ తదితరాలు) అర్హతలు: పదో తరగతి లేదా తత్సమాన విద్యార్హతలు కలిగి ఉండాలి.

వయస్సు: జనవరి 1, 2013 నాటికి, 18 నుంచి 25 సంవత్సరాల మధ్యలో ఉండాలి

దరఖాస్తు విదానం: ఆన్-లైన్, అఫ్-లైన్ విధానాల ద్వారా దరఖాస్తు చేయవచ్చు. ఆఫ్-లైన్ విధానంలో అభ్యర్థులు దరఖాస్తు పూర్తి చేసి రూ 100 విలువైన సెంట్రల్ రెక్రూట్-మెంట్ ఫీ స్టాంప్స్ ను దరఖాస్తు నిర్ణీత ప్రదేశంలో అతికించాలి.

ఆన్-లైన్ లోదరఖాస్తు చేసే అభ్యర్థులు SBI లో రూ 100 చలానా రూపంలో చెల్లించాలి. (మహిళలు, ఎస్సీ, ఎస్టీ, శారీరక వికలాంగులు, ఎక్స్ సర్వీస్-మెన్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు).

ఎంపిక విదానం: రాత పరీక్ష ఆధారంగా ఉంటుంది. దరఖాస్తుకు చివరి తేదీ: డిసెంబర్ 7. పరీక్షలు వచ్చే ఏడాది మార్చి 10, 17 తేదీలలో ఉంటాయి పూర్తి వివరాలకు చూడాల్సిన వెబ్-సైట్
www.ssc.nic.in

No comments:

Post a Comment