Friday 16 November 2012

General Studies


1. ఛైమ్ వెయిజ్-మాన్ ఏ దేశ మొదటి అధ్యక్షుడు
    1. ఇజ్రాయిల్
    2. ఇటలీ
    3. ఇండోనేషియా
    4. ఇరాక్     [1]

2. మానవ శరీరంలో ఎక్కడ పెక్టోరల్ మజిల్ ఉన్నది?
    1. గుండె
    2. ఊపిరెతిత్తులు
    3. ఛాతి
    4. ముక్కు     [3]

3. ముత్తయ్య మురళీధరన్, సచిన్ టెండూల్కర్-లను పోల్చినప్పుడు ఎవరు పెద్దవారు?
    1. ముత్తయ్య మురళీధరన్
    2. టెండూల్కర్
    3. ఇద్దరూ ఒకే వయస్సు
    4. ఎవరు కాదు     [1]

4. ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్రపతి పాలన విధించబడిన సంవత్సరం?
    1. 1974-75
    2. 1954-55
    3. 1959-69
    4. 1975-76     [1]

5. తెలుగు నవల ద్రౌపది రచయిత
    1. డా||సి.నారాయణరెడ్డి
    2. డా||జయప్రకాష్ నారాయణ్
    3. డా||వై.లక్ష్మీప్రసాద్
    4. డా||వేటూరి సుందరమూర్తి     [3]

6.భారతీయ జనతాపార్టీ అధ్యక్షుడు
    1. యల్.కె.అద్వాని
    2. సుష్మాస్వరాజ్
    3. వెంకయ్యనాయుడు
    4. నితిన్ గడ్కారి     [4]

7. "ది ఇడియా అఫ్ జస్టిస్" అను సిధ్దాంత కృషి ఎవరికి సంబంధించినది?
    1. డా||లంకోల్న్ చెన్
    2. డా||ఎ.కె.శివకుమార్
    3. సుఖదేవ్ దోరాట్
    4. అమర్త్య సేన్     [4]

8. సమాచార స్వేచ్ఛ అనుపదాలు మొదట స్టాక్ హోమ్ లో ఏ సంవత్సరంలో ప్రకటించబడ్డాయి?
    1. 1944
    2. 1945
    3. 1864
    4. 1766     [4]

9. అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకొను రోజు?
    1. మార్చి 8
    2. మార్చి 15
    3. మార్చి 18
    4. మార్చి 31     [1]

10. భారతీయ ప్రధానమంత్రిఅధికారిక నివాసం
    1.7 రేస్ కార్స్-రోడ్
    2.10 జనపథ్ రోడ్
    3. యం.పి.రెసిడెనియల్ రోడ్
    4. ఎయిర్-పోర్ట్ రోడ్    [1]

11. జాతీయ రహదారి 9 కలుపునది
    1. ముంబయి-విజయవాడ
    2. మొంబయి-హైద్రాబాద్
    3. ముంబయి-గోవా
    4. ముంబయి-నాగపూర్     [1]

12. నారోరా నూక్లియర్ పవర్ స్టేషన్ ఉన్న ప్రాంతం
    1. ఉత్తరప్రదేశ్
    2. రాజస్థాన్
    3. తమిళవాడు
    4. బీహార్     [1]

13. తెలంగణ అంశం పై నియమించబడిన జస్టిస్ బి.యన్. శ్రీకృష్ణ కమిటి సభ్య కార్యదర్శి ఎవరు?
    1.బి.యన్. శ్రీకృష్ణ
    2.వి.కె.దుగ్గల్
    3.యస్.హెచ్.కపాడియా
    4.రవీంచల్ కౌర్     [2]

14. రాము ఒక తరగతిలోని 47 మందిలో 13వ రాంకు పొందాడు. క్రిందనుండి అతని ర్యాంకు ఎంత?
    1. 34
    2. 35
    3. 36
    4. 37     [2]

15. భారతీయ జాతీయ కాంగ్రేస్ మొదటి అధ్యక్షుడు
    1. హ్యోమ్ (అల్లాన్ ఒక్టాలియన్ హ్యూమ్)
    2. నెహ్రూ
    3. గాంధి
    4. లాల్ బహదూర్ శాస్త్రి     [?]
        (సమాధానం: ఉమేష్-చంద్ర బెనర్జీ)

16. భారత జాతీయ కాంగ్రెస్ కు అధ్యక్షుడయిన మొదటి ముస్లిం
    1. బహదుర్-ఉద్దీన్-తాబ్జీ
    2. మహమ్మద్ జిన్నా
    3. జకీర్ హుస్సేన్
    4. బర్దర్ సైఫ్     [1]

17. భారతదేశపు మొదటి ఉప ప్రధాని
    1. లాల్ బహదూర్ శాస్త్రి
    2. సర్దార్ వల్లభాయి పటేల్
    3. బి.డి.జట్టి
    4. డా||రాజేంద్ర ప్రసాద్    [2]

18. భారత రత్నతో గౌరవించబడిన మొదటి భారతీయ మహిళ
    1. ఇందిరాగాంధీ
    2. మదర్ థెరెస్సా
    3. యమ్.యస్.సుబ్బలక్ష్మీ
    4. అరుణా అసఫ్ అలీ     [1]

19. మొగల్ చిత్రకళ ఎవరి కాలంలో అత్యున్నత దశకు చేరుకున్నది?
    1. అక్భరు
    2. ఔరంగజేబు
    3. జహంగీర్
    4. షాజహాన్     [3]

20. ఏ సంవత్సరంలో వ్యాపార సినిమా భారతదేశంలో మొదలైంది?
    1. 1895
    2. 1879
    3. 1913
    4. 1902     [3]

21. ఏ మోనోక్రోమ్ చిత్రాన్ని 2004లో పూర్తి రంగుల చిత్రంగా మార్పుచేశారు?
    1. మాయా బజార్
    2. మొగల్-ఎ-ఆజం
    3. షోలే
    4. నయాద్వార్     [2]

22. చంద్రుని ఆకాశమంత ఉండు గ్రహంమన దగ్గరలో ఏది?
    1. మెర్క్యురి
    2. వీనస్
    3. ప్లూటో
    4. స్కోర్పియన్     [3]

23. తొమ్మిది గ్రహాలలో ఎన్నింటికి చంద్రుడు కలరు?
    1. ఆరు
    2. ఏడు.
    3. అయిదు
    4. తొమ్మిది     [2]

24. 0.450 కిలోగ్రాములకు సరి సమనమైన అమెరికన్ కొలత
    1. ఒక డాలర్
    2. ఒక పౌండ్
    3. ఒకటిన్నర డాలరు
    4. ఒకటిన్నర పౌండు     [2]

25. మెట్రిక్ పద్దతిలో రాశి కొలతకు ప్రామాణికము
    1. కిలోగ్రాము
    2. అరకిలోగ్రాము
    3. రెండు కిలోగ్రాములు
    4. రెండున్నర కిలోగ్రాములు     [1]

26. అమెరికన్ స్పేస్ రిసర్చ్ ఆర్గనైజేషన్ అధీనంలో రొబోట్లను తయారు చేయు కంపినీ
    1. ఆటోమొబైల్ కంపెనీ
    2. జనరల్ మోటార్స్ కంపినీ
    3. ఆటోమొబైల్ కంపినీ మరియు జనరల్ మోటార్స్
    4. స్పేస్ సెంటర్     [3]

27. 2010 గణతంత్ర దినోత్సవ సందర్భంగా భారత రాష్ట్రపతి ఎన్ని అవార్డులను ప్రకటించారు?
    1. 130
    2. 132
    3. 134
    4. 135     [1]

28. అత్యంత ప్రముఖ్ శాంతి చిహ్న అశోక్ చక్ర అవార్డు ను అందుకున్నవారు?
    1. చంద్రశేఖర్
    2. రాజేష్ కుమార్
    3. లైఫ్ నెంట్ వికాస్ దాహియా
    4. జైడార్     [2]

29. ఇప్పటి వరకు రోజర్ ఫ్రెడరర్ ఎన్ని గ్రాండ్-స్లామ్ టైటిల్స్ గెలుచుకున్నారు?
    1. 16
    2. 14
    3. 17
    4. ఏవికావు     [1]

30. అయస్కాంత రైళ్ళు దేని అధారంగా నడుస్తాయి?
    1. సూపర్ కండక్టవిటీ
    2. కండక్టవిటీ
    3. సెమి కండక్టవిటీ
    4. ఏవికాదు     [1]

No comments:

Post a Comment