Sunday 18 November 2012

Geography Model Questions for Excise Constable

ఉద్యోగ సోపానం

1. మొదటి భారీ విద్యుత్ కార్మాగారం భారత దేశంలో ఎక్కడ స్థాపించారు?
    1. భోపాల్
    2. చిట్-గాంగ్
    3. కొలకత్తా
    4. భద్రకా [1]

2. బ్రహ్మపుత్ర నదిని మరియొక పేరుతో పిలుస్తారు?
    1. అతిపెద్ద నది
    2. చిన్న నది
    3. దుఃఖ నది
    4. తూర్పునది [3]

3. భారతదేశంలోని ఏరాష్ర్టంలో గడభ గిరిజన జాతి నివసిస్తున్నారు?
    1. ఆంధ్రప్రదేశ్
    2. మధ్యప్రదేశ్
    3. ఒరిస్సా
    4. నగలాండ్ [3]

4. వసంత ఋతువు ఏ నెలలో వస్తుంది?
    1. జనవరి, ఫిబ్రవరి
    2. మార్చి, ఏప్రిల్
    3. నవంబర్, డిసెంబర్
    4. అక్టోబర్, నవంబర్ [2]

5. ప్రపంచంలో అతిపెద్ద ద్వీపం (Island) ఏది?
    1. ఇస్-లాండ్
    2. అండమాన్ నికోబార్ ద్వీపం
    3. గ్రీన్-లాండ్
    4. ఫిన్-లాండ్ ద్వీపం [3]

6. ఆంద్రలో ఏ ప్రాంతాన్ని 'దక్షిణ కాశి' అంటారు?
    1. తిరుపతి
    2. శ్రీకాళహస్తి
    3. ద్రాక్షరామం
    4. భీమారామం [3]

7. అండమాన్స్ సెల్లులర్ కారాగారము ఏ సం|| లో ప్రారంభింపబడినది?
    1. 1908
    2. 1896
    3. 1885
    4. 1947 [2]

8. ఈ క్రింది వానిలో ఏది సరియైనది?
    1. ఒరిస్సాలోని అతి ఏక్కువ గిరిజన జనాభా వున్నారు.
    2. ఆంద్రాప్రదేశ్ లో అతి ఎక్కువ గిరిజన జనాభా వున్నారు.
    3. మద్యప్రదేశ్ లో అతి ఎక్కువ గిరిజన జనాభా వున్నారు.
    4. మధ్యప్రదేశ్ లో గిరిజన జనాభా లేదు [3]

9. కే.జి.ఏఫ్. ఎక్కడ వుంది?
    1. కర్నాటక
    2. ఒరిస్సా
    3. ఆంధ్ర
    4. కేరళ [1]

10. ఈ క్రింది తెలిపిన దానిలో పొరపటు ఏది?
    1. పలకరాయి రూపాంతర ప్రాప్తశిల
    2. బొగ్గు రూపాంతర ప్రాప్తశిల
    3. ఇసుకరాయి మాతృశిల
    4. ఏదీకాదు [3]

11. ఈ క్రింది తెలిపిన దానిలో ఏది సరియైనది?
    1. బృహస్పతి అంతర గ్రహం
    2. నెప్ట్యూన్ భూమికన్నా తక్కువ
    3. శుక్రుడు మరియు వరుణుడు పెద్ద గ్రహాలు
    4. ఇవి ఏవీకావు [4]

12. జూరాల ప్రాజెక్టును కృష్ణానది పై ఏ జిల్లాలో నిర్మించారు?
    1. కృష్ణా
    2. నల్గొండ
    3. మహౠబ్ నగర్
    4. గుంటూరు [3]

13. భూమికి అతి దగ్గరగా వుండే నక్షత్రం ఏది?
    1. చంద్రుడు
    2. సూర్యుడు
    3. బృహస్పతి
    4. శనిగ్రహము [2]

14. సిందూ నది యొక్క జన్మస్ధానం ఏది?
    1. బర్మా
    2. టిబెట్
    3. మానస సరోవరం
    4. కర్ణాటక [3]

15. భారతదేశంలో అతిపెద్ద విద్యుత్ నిలయం ఎక్కడ వున్నది?
    1. ముద్దనూర్ థర్మల్ పవర్ స్టేషన్ (ఆంధ్రప్రదేశ్)
    2. విద్యాచల సూపర్ థర్మల్ పవర్ స్టేషన్ (మద్యప్రదేశ్)
    3. రామగుండం థర్మల్ పవర్ కార్పొరేషన్ (ఆంధ్రప్రదేశ్)
    4. నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ [4]

No comments:

Post a Comment