Friday 16 November 2012

General Studies 2

1. ఇ-మెయిల్ ను ప్రారంభించినవారు
    1. రెటమ్ లిన్-సన్
    2. ఛార్లెస్ బాబేజ్
    3. డెవిస్ రిచి
    4. కెంప్ థామ్సస్     [1]

2. చిన్న లక్ష్యం ఒక తప్పు అని ప్రకటించినవారు
    1. ఎపిజె అబ్దుల్ కలామ్
    2.మహాత్మగాంధీ
    3. శామ్ పిట్రోడా
    4. డా.బి.ఆర్.అంబేద్కర్     [1]

3. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సచివాలయంలోని శాఖల సంఖ్య
    1. 30
    2. 28
    3. 31
    4. 35     [2]

4. లోక్ సభలో ప్రతిపక్షనాయకులు
    1.య్ల్.కె.అద్వాని
    2. సుష్మస్వరాజ్
    3. వెంకయ్యనాయుడు
    4. య్స్.కె.గడ్కరి     [2]

5. ఎక్స్ బయాలజి దేని అద్యయనం
    1. ఇతర గ్రహాల లోజీవం లేదా ఉండే అవకాశం
    2. జంతువుల అధ్యయనం
    3. భయం పై అథ్యయనం
    4. కుక్కల పై అథ్యయనం     [1]

6. నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా ఉన్న చోటు
    1. చెన్నై
    2. హైద్రాబాద్
    3. బొంబాయి
    4. న్యూఢిల్లీ     [4]

7. పేపర్ గోల్డ్ అనగానేమి?
    1. పెట్రోల్ పై ఆదయం
    2. ప్రత్యేక డ్రాయింగ్ హక్కులు
    3. యూరో గోల్డ్
    4. సన్-షైన్ పేపర్     [2]

8. కంప్యూటర్ పరిభాషలో రామ్ అనగా?
    1. రాండమ్ ఆక్సెస్ మెమొరి
    2. రాండమ్ ఆక్సెంట్ మెమోరి
    3. రాండమ్ ఆక్సెస్ మెషిన్
    4. రాండమ్ ఆక్సెస్ మూవ్-మెంట్     [1]

9. సి.పి.బ్రౌన్ గ్రంథాలయం ఉన్న చోటు
    1. తిరుపతి
    2. వైజాగ్
    3. హైద్రాబాడ్
    4. కడప     [4]

10. అమెరికా సంయుక్త రాష్ట్రాలలోని ఒక రాష్ట్రంలోని జిల్లా పేరు మహాత్మాగాంధీ గా పెట్టారు. ఆ రాష్ట్రం
    1. లూసియాన
    2. కాలిఫోర్నియా
    3. హాస్టన్
    4. న్యూయార్క్     [1]

11. "పావర్టీ అండ్ అన్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా గ్రంథ రచయిత
    1. వి.టి.కృష్ణమాచారి
    2. య్స్.కె.దేశయ్
    3. దాదాబాయి నౌరోజి
    4. యం.విశ్వేశ్వరయ్య     [3]

12. బారత జాతీయ కాంగ్రెస్ మొదటి సమావేశానికి హాజరైన ప్రతినిధుల సంఖ్య
    1. 70
    2. 77
    3. 72
    4. 75     [3]

13. మహాత్మాగాంథీ జాతీయ గ్రామీణ ఉపాధి గ్యారంటీ పథక మహాసభ 2010 లో జరిగిన చోటు
    1. కలకత్తా
    2. బెంగుళూరు
    3. నాగ్-పూర్
    4. ఢిల్లీ     [3]

14. నేషనల్ కౌన్నిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ రిసెర్చ్ అండ్ ట్రైనింగ్ ఏర్పాటయిన సంవత్సరం
    1. 1954
    2. 1961
    3. 1965
    4. 1968     [2]

15. నార్త్-ఈస్ట్ ఫ్రంటైర్ ప్రధాన కర్యాలయం
    1.బిలాసపూర్
    2. జైపూర్
    3. హాజీపూర్
    4. మలిగాన్-గౌహతి     [4]

16. బారతదేశపు మొదటి టెస్ట్ క్రికెటర్
    1. కె.యస్.రంజిత్-సింగ్
    2. అర్జున్-సింగ్
    3. గవాస్కర్
    4. ప్రసన్న     [1]

17. ఏ మంత్రికి వి.కె.సారస్వత్ శాస్త్రీయ సలహాదారు
    1. ఆర్ధిక
    2. రక్షణ
    3. విదేశాంగ
    4. హోం     [2]

18. పుత్రజయ అనునది పాలనా రాజధాని
    1. మలేసియా
    2. సింగపూర్
    3. నేపాల్
    4. భూటన్     [1]

19. డా||బి.ఆర్.అంచేద్కర్ ఏ సంవత్సరంలో బుద్ధిజంను స్వీకరించాడు
    1. 1950
    2. 1951
    3. 1955
    4. 1956     [1]

20. ఆస్ట్రేలియన్ ఓపెన్ మిక్స్-డ్ డబుల్స్ గెలుచుకున్నవారు
    1. సానియా మిర్జా మరియు వీనస్ విలియమ్స్
    2. ఎకైరినా మకరోవా మరియు జరోస్లావ్ లెనిన్-స్లే
    3. జరోసలార్ లెవెనిస్కీ మరియు సైనా నెహ్వాల్
    4. లియాండర్ పేస్ మరియు కారా బ్లాక్     [4]

21. www ఏ సంవత్సరానికి 20 సంవత్సరాలు పూర్తి చేసుకుంది.
    1. 2008
    2. 2009
    3. 2010
    4. 2005     [2]

22. అర్జెంటీనా జెండాలో ఉన్న మూడు రంగుల బాండ్స్ ఏవి?
    1. సాధారణ నీలం,తెలుపు
    2. తెలుపు మరియు నీలం
    3. సాధారణ తెలుపు, మరియు నీలం
    4. నీలం మరియు తెలుపు     [1]

23. రంజీట్రోఫీలో సురేష్-రైనా ఏ టీమ్-లో ఆడతాడు?
    1. ఉత్తరప్రదేశ్
    2. మధ్యప్రదేశ్
    3. హిమాచల్-ప్రదేశ్
    4. ఆంధ్రప్రదేశ్     [1]

24. చేమహాల్లు పాలెస్ ఉన్న నగరం
    1. కలకత్తా
    2. హైదరాభాద్
    3. కాలికట్
    4. జైపూర్     [2]

25. మహారాణా ప్రతాప్ సాగర్ ఉన్న ప్రాంతం
    1. హిమాచల్ ప్రదేశ్
    2. అరుణాచల్ ప్రదేశ్
    3. ఉత్తర ప్రదేశ్
    4. మధ్య ప్రదేశ్     [1]

26. ఏ దినాన్ని జాతీయ బాలికలదినంగా పిలుస్తారు?
    1. 19 నవంబర్
    2. 14 నవంబర్
    3. 24 జనవరి
    4. 30 జనవరి     [3]

27. ఏ భారతీయ రాజా జన్మనామం ఫరీదుద్దీన్ అబ్దుల్ ముజ్-ఫర్ ను కలిగి వున్నాడు?
    1. అక్బర్
    2. షేర్-షాసూరి
    3. షాజహాన్
    4. ఔరంగజేబు     [2]

28. "అవతార్" చిత్రంలో మానవులు ఏ ఖనిజాన్ని పాండోరాలో ఉంచుతారు?
    1. యునోబాటానియం
    2. బంగారం
    3. రాగి
    4. వెండి     [1]

29. అహల్యాబాయి హాల్కర్ విమానాశ్రయం ఎక్కడ ఉన్నది?
    1. ఇండోర్
    2. ఉజ్జయన్
    3. బోపాల్
    4. లక్నో     [1]

30. జవహర్-లాల్ నెహ్రో నేషనల్ అర్బన్ రెనివల్ మిషన్-క్రింది వానిలో ఏ రాష్ట్ర ప్రభుత్వం అయిదు బహుమతులను గెలుచుకున్నది?
    1. మహారాష్ట్ర
    2. కేరళ
    3. ఆంధ్రప్రదేశ్
    4. గుజరాత్     [1]

No comments:

Post a Comment