Saturday 17 November 2012

Sakshi Education

Sakshi Education TET-2012
సాక్షి సత్యమేవ జయతే
1. 385 రోజుల కేలండర్ తయారుచేసిన వారు?
    1. ఈజిప్షియన్-లు
    2. గ్రీకులు
    3. భారతీయులు
    4. అమెరికన్లు     [1]

2. నవీన విజ్ఞాన శాస్త్ర పితామహుడు?
    1. కోపర్నికస్
    2. న్యూటన్
    3. గెలీలియో గెలీలీ
    4. ఇన్-స్టీన్     [3]

3. బ్లక్ హోల్స్ పైపరిశోధనలు చెసినవారు?
    1. సి.వి.రామన్
    2. సుబ్రమణ్య చంద్రశేఖర్
    3. స్వామినాధన్
    4. న్యూటన్     [2]

4. వీటిలో సి.వి.రామన్ పొందని బిరుదు?
    1. నైట్-హుడ్
    2. నోభెల్ ప్రైజ్
    3. భారతరత్న
    4. పద్మశ్రీ     [4]

5. అన్వేషణ పద్ధతిని అభివృద్ధిచేసినవారు?
    1. జాన్ అండర్సన్
    2. స్టీవెన్ సన్
    3. జాన్ డ్యూయి
    4. ఆర్మ్-స్ట్రాంగ్     [4]

6. రామన్ రీసెర్చ్ ఇన్-స్టిట్యూట్ ను స్థాపించిన సంవత్సరం?
    1. 1935
    2. 1943
    3. 1954
    4. 1956     [2]

7. పాక్షిక పీడనాల నియమాన్ని రూపొందించినవారు?
    1. నీల్స్-బోర్
    2. డాల్టన్
    3. గ్రాహమ్స్
    4. బాయిల్     [2]

8. ఫిజిక్స్ అండ్ బియాండ్ పుస్తక రచయిత?
    1. నీల్స్-బోర్
    2. హైజన్-బర్గ్
    3. డిబ్రోగ్లీ
    4. పాల్ డి రాక్     [2]

9. ప్రయోగాత్మక విజ్ఞాన శాస్త్రానికి ఆద్యుడు?
    1. గెలీలియో
    2. కోపర్నికస్
    3. న్యూటన్
    4. హెర్బర్ట్ స్పెన్సర్     [1]

10. రసరత్నాకరం రచయిత?
    1. విద్యాధర భట్టాచార్య
    2. ఆర్యభట్ట
    3. నాగార్జునుడు
    4. అర్మ్-స్ట్రాంగ్     [3]

11. చార్లెస్ యాక్ట్ అమల్లోకి వచ్చిన సంవత్సరం?
    1. 1812
    2. 1964
    3. 1857
    4. 1813     [4]

12. సిద్ధాంత శిరోమణిని ఆంగ్లంలోకి అనువదించినవారు?
    1. అబుల్ ఫ్జల్
    2. కూలీ బ్రూక్
    3. మాక్స్-వెల్
    4. శ్రీనివాస రామానుజన్     [2]

13. జాతీయ సైన్స్ దినోత్సవం ఎప్పుడు?
    1. జనవరి 26
    2. డిసెంబర్ 22
    3. ఫిబ్రవరి 28
    4. ఆగస్ట్ 29     [3]

14. ఆణుశాస్త్ర పితామహుడిగా పేరొందినవారు?
    1. మైఖేల్ ఫారడే
    2. మాక్స్-వెల్
    3. జాన్ డాల్టన్
    4. పాల్ డి రాక్     [3]

15. చక్రవాళ పద్ధతిని రూపొందించినవారు?
    1. ఆర్యభట్ట
    2. భాస్కరుడు
    3. నాగార్జునుడు
    4. లక్ష్మీధరుడు     [2]

16. యూనివర్సిటీ విద్యా కమిషన్ ఎవరి అధ్యక్షతన ఏర్పాటైంది?
    1. సర్వేపల్లి రాధాకృష్ణన్
    2. అంబేద్కర్
    3. సార్జెంట్
    4. లక్ష్మణస్వామి     [1]

17. Curriculam for ten year school - A frame work ను ప్రచురించినవారు?
    1. SCERT
    2. NCERT
    3. UGC
    4. NCTE     [2]

18. యునెస్కో తొలి కళింగ బహుమతి పొందిన వారు?
    1. మాక్స్-వెల్
    2. కిబ్రోగ్లీ
    3. హైజన్-బర్గ్
    4. డాల్టన్     [2]

19. పొడవు, ద్రవ్యరాశి కాలాన్ని కొలవడానికి ప్రమాణాలు ఏర్పర్చినవారు?
    1. ఈజిప్షియన్-లు
    2. బాబిలోనియన్లు
    3. గ్రీకులు
    4. భారతీయులు     [2]

20. బరువైన వస్తువులు భూమిని త్వరగా చేరుతాయని అరిస్టాటిల్ చెప్పినదన్ని తప్పని నిరూపించినవారు?
    1. న్యూటన్
    2. గెలీలియో
    3. కోపర్నికస్
    4. బాయిల్     [2]

No comments:

Post a Comment