Friday 30 November 2012

Central Reserve Police Force(CRPF) Recruitment 2012

సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ లో(CRPF) ఖాళీలు
CRPF లో అసిస్టెంట్ సబ్ ఇన్-స్పెక్టర్స్ (స్టెనో గ్రాఫర్స్), హెడ్ కానిస్టేబుల్స్ (మినిస్టీ రియల్) ఉధ్యోగాలకు నోటిఫికేషన్ వెలువడింది.
అనిస్టెంట్ సబ్ ఇన్-స్పెక్టర్ పోస్టులు: 245 ఖాళీలు 

హెడ్ కానిస్టేబుల్ పోస్టులు: 895 ఖాళీలు

విద్యార్హతలు: ఇంటర్ లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణులు అయి ఉండాలి.

ASI అభ్యర్థులు: నిమిషానికి 80 పదాలను స్టెనోగ్రఫీ చేయగలగాలి, ఇంగ్లీష్ ట్రాన్స్-లేషన్ ను50 నిమిషాల్లో, హెందీ ట్రాన్స్-లేషన్ ను 60 నిమిషాల్లో చేయాలి.

హెడ్ కానిస్టేబుల్ అభ్యర్థులు:
కంప్యూటర్ మీద నిమిషానికి 35 ఇంగ్లీష్ పదాలు లేదా 30 హెందీ పదాలను టైప్ చేయగలగాలి.

వయస్సు: 18 ఉంచి 25 సంవత్సరాల మధ్య ఉండాలి. పురుష అభ్యర్థులు ఎత్తు 165 సెంటిమీటర్లు. మహిళలు 155 సెంటీమీటర్ల పొడవు ఉండాలి.

ఎంపిక ప్రక్రియ: తొలి దశలో శారీరక కొలతల లెక్కింపు. రాత పరీక్ష ఉంటాయి. రెండో దశలో టైపింగ్-స్పీడ్ టెస్ట్, షార్ట్ హ్యాండ్ స్పీడ్ టెస్ట్ ఉంటాయి. తర్వాత డాక్యుమంట్ల పరిశీలన, ఇంటర్వ్యూ, వైద్య పరీక్ష్లు కూడా నిర్వహిస్తారు.

మన రాష్ట్రా అభ్యర్థులు దరఖాస్తులు పంపాల్సిన చిరునామా: జీసీ (CRPF). డీఇజీపీ గ్రూప్ సెంటర్, సెఆర్-పీఎఫ్, చంద్రయాన్ గుట్టా, కిశోగిరి, హైదరాభాద్

దరఖాస్తు చేసుకోడానికి చివరి తేదీ: డిసెంబర్ 19 పుఊర్తి వివరాలు సంబంధిత రాష్ట్ర డీఇజీపీ గ్రూప్ సెంటర్ కు పంపాలి.

No comments:

Post a Comment